MHBD: CPI జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 6వ తేదీ నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా జరిగే ప్రచార యాత్రలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి కోరారు. దేశంలో బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ప్రచార యాత్రకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు.
వార్తలు
ప్రచార యాత్ర పోస్టర్ ఆవిష్కరణ


