PLD: నరసరావుపేట పట్టణం 8వ వార్డుకు చెందిన ప్రియాంక మార్కల్‌కు రూ.81 వేల CMRF చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సమైక్య అధ్యక్షురాలు షేక్ అఖిల, ఐటీడీపీ నాయకుడు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
లబ్ధిదారులకు CMRF చెక్కు అందజేత


