హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఈ కూర తింటే ఎన్నోప్రయోజనాలు!

వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే చెంచల కూర ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు. ఈ కూరకు రెండు కట్టల చెంచల కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పప్పులు, కరివేపాకు, పసుపు, ఉప్పు, నూనె అవసరం. తాలింపు పెట్టి కూరను వేయించి తయారు చేస్తే రుచికరమైన చెంచల కూర సిద్ధమవుతుంది.