మలబద్ధకం సమస్యకు కొన్ని చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. పీచు పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు లేదా నీటిలో కాస్త ఆవు నెయ్యి కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఆరోగ్యం
కొన్ని చిట్కాలతో మలబద్ధకానికి చెక్


