టీలో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా కాటెచిన్‌ల వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి . ఇవి కణాల నష్టాన్ని నివారిస్తాయి, వాపును తగ్గిస్తాయి. అలాగే గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించగలవు. జీవిత కాలం కూడా పెరగుతుంది. అయితే మితంగా తాగడం మంచిదని, అధిక మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
టీ తాగితే ఎక్కువ కాలం జీవిస్తారా..?


