హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

విటమిన్‌ సి అందించే క్యాప్సికమ్‌!

రోజూ క్యాప్సికమ్‌ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ 'సి', యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి డైట్‌లో ఇది ఉత్తమ ఎంపిక.