AP: విశాఖ పాతగంగవరం బీచ్ వద్ద స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది. బీచ్‌లో ఫొటో దిగుతుండగా నీతూ అనే యువతి సముద్రంలో గల్లంతైంది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన రాము అనే యువకుడు కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
క్రైమ్
స్నేహితుల దినోత్సవం వేళ విషాదం


