హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. భార్యను కిరాతకంగా చంపిన భర్త 

TG: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యను కాళ్లు, చేతులు కట్టి మెడ కోసి భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి హత్యకు గురికావడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.