హైదరాబాద్: 28°C
క్రైమ్

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే విద్యార్థులను ఆసుపత్రికి తరలించని సిబ్బంది తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తమ పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు.