TG: హైదరాబాద్ పాతబస్తీలో పసి పిల్లల విక్రయం కలకలం రేపింది. నాలుగు రోజుల పసికందును అమ్మే యత్నం చేశారు. రూ. 5 లక్షల కోసం తల్లి కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. సామాజిక కార్యకర్త సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తల్లి, దళారీని పోలీస్‌లు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చివరి క్షణంలో బాలాపూర్ పోలీసులు పసికందును కాపాడారు.
క్రైమ్
పసి పిల్లల విక్రయం.. ఇద్దరి అరెస్ట్


