హైదరాబాద్: 28°C
క్రైమ్

బ్రహ్మపుత్ర నదిలో కడప విద్యార్థిని గల్లంతు

AP: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో కడప విద్యార్థిని గల్లంతయ్యింది. పెద్దముడియం మండలం కొట్టాల గ్రామానికి చెందిన చేతన.. గౌహతి ఐఐటీలో చదువుతుంది. బ్రహ్మపుత్ర నది చూసేందుకు తన స్నేహితులతో కలిసి వెళ్లింది. నదిని ఆనుకొని ఉన్న ఇంట్లోకి వెళ్లి చూస్తండగా ఇల్లు కొట్టుకుపోయింది. దీంతో మొత్తం ఆరుగురు విద్యార్థినులు గల్లంతయ్యారు. చేతన తల్లిదండ్రులకు అసోం పోలీసులు సమాచారం ఇచ్చారు.