హైదరాబాద్: 28°C
క్రైమ్

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడు మృతి

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విషాదం నెలకొంది. ప్రయాణికుడు మృతి చెందాడు. విమానం ఎక్కుతుండగా ప్రయాణికుడు కుప్పకూలాడు. అధికారులు సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. ప్రయాణికుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.