టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్‌సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
క్రీడలు
అభిషేక్ శర్మ ఊచకోత.. 15 ఫోర్లు, 25 సిక్సర్లు


