హైదరాబాద్: 28°C
క్రీడలు

గుండుతో హార్దిక్‌.. కొత్త లుక్‌ వైరల్‌

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ మ‌హికా శ‌ర్మ‌తో క‌లిసి తిరుమ‌ల స్వామి వారిని ద‌ర్శించుకున్న పాండ్యా గుండుతో క‌నిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది.