భారత జట్టులోకి పునరాగమనంపై తనకు ఎలాంటి ఆలోచనలు లేవని వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఆటపై ఉన్న ప్రేమే తనను నడిపిస్తోందని, ప్రస్తుతం ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడుతూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నానని తెలిపాడు. జాతీయ జట్టుకు ఆడటంపై తనకు ఎలాంటి విచారం లేదని, తన కుటుంబ సహకారంతోనే ఈ ప్రశాంతత లభించిందని భువీ వెల్లడించాడు.
క్రీడలు
నాకు ఎలాంటి ఆలోచనలు లేవు: భువి


