టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా IPLలో ముంబై నుంచి CSKకు మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నుంచి ఓ కీలక ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకైతే ఆటగాళ్ల ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపింది. ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదని స్పష్టం చేసింది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని వెల్లడించింది.
క్రీడలు
హార్దిక్ పాండ్యా ట్రేడ్‌లో ట్విస్ట్


