హైదరాబాద్: 28°C
వార్తలు

నెల్లూరులో చండీహోమానికి మంత్రి

NLR:నెల్లూరు జగదీశ్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. యాగ నిర్వాహకులు, టీడీపీ-జనసేన నేతలు ఆయనకు స్వాగతం పలికారు. 18 ఏళ్లుగా యాగం నిర్వహిస్తున్న భువనగిరి సుబ్బయ్య స్వామిని ఆయన అభినందించారు.