VSP: ఏయూలో నిర్వహించిన అవయవ దాన దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవ దాతల కుటుంబాలకు అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు ఆయన సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ప్రభుత్వ సానుకూల నిర్ణయం వల్ల అవయవ దాన ఉద్యమం సమాజంలో మరింత విస్తృతమవుతుందన్నారు.
వార్తలు
అవయవ దాతల కుటుంబాలకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు


