హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్.. ఏడు పతకాలకు ఛాన్స్!

కామన్వెల్త్ గేమ్స్-2026 ఇవాళ్టితో ముగియనున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి. ఆఖరి రోజు ప్రధానంగా జూడోకా, ట్రాక్ సైక్లింగ్ అండ్ పారా సైక్లింగ్‌లోనే మన దేశం పోటీ పడనుంది. ఇందులో దాదాపు ఏడు పతకాల వరకూ భారత్ గెలుచుకునే అవకాశం ఉంది.