హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటితో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్

గాస్లో వేదికగా గత పది రోజులుగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌-2026కు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. ఇవాళ CWG-2026 ఎడిషన్‌కు చివరి రోజు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి వరకూ పోటీలు జరుగుతాయి. అలాగే, అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుత క్రీడల ముగింపు కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని భారత్‌కు అప్పగించనున్నారు.