భారత యువ షట్లర్ 17 ఏండ్ల తన్వి శర్మ తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిన్న జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తన్వి21-17, 21-11తో.. ప్రపంచ 24వ ర్యాంకర్ హువాంగ్ యు-హుసున్‌ను చిత్తు చేసింది. కేవలం 33 నిమిషాల్లోనే ఈ పోరు ముగిసింది. ఇవాళ జరిగే ఫైనల్లో ఆరో సీడో ఎన్‌గుయెన్‌తో తన్వి శర్మ తలపడనుంది.
క్రీడలు
తైపీ ఓపెన్.. ఫైనల్లో తన్వి శర్మ


