JGL: రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు శనివారం కోర్టు 7 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. బోదాసు సతీశ్(20), బెక్కం రేవంత్(22)లకు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. గంజాయి పెంపకం, అమ్మకాలు, సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. గంజాయి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
వార్తలు
గంజాయి కేసులో ఇద్దరికీ ఏడేళ్ల జైలు శిక్ష


