హైదరాబాద్: 28°C
వార్తలు

'నూతన పిఆర్సి ప్రకటించాలి'

JGL: ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిషన్ నివేదికను వెంటనే అమలు చేసి నూతన పీఆర్సీ ప్రకటించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం సిరిసిల్లలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.