హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాలో మోస్తరు వర్షాలు

SKLM: సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయని IMD తెలిపింది. దీంతో ఇవాళ జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలని పేర్కొంది.