BDK: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ ముస్కాన్-XII చేపట్టిందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 95 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామన్నారు.
వార్తలు
95 మంది బాల కార్మికులను గుర్తించాం: ఎస్పీ


