గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జైస్మిన్ లంబోరియా స్వర్ణం అందుకుంది. అయితే CWG ప్రారంభానికి ముందు జైస్మిన్ తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. టీర్నీకి 20 రోజుల ముందు ఆమె క్రమంగా కోలుకుంది. ఆ సమయంలోనే ఎంతో శ్రమించింది. చివరికి జైస్మిన్ అనారోగ్యాన్ని జయించి రింగ్‌లో ప్రత్యర్థిని మట్టి కరిపించి భారతదేశానికి స్వర్ణాన్ని అందించింది.
క్రీడలు
అనారోగ్యాన్ని జయించి.. స్వర్ణం సాధించి..


