గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్- 26లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ఈ విభాగంలో ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజత పతకాలను సాధించారు. మహిళల విభాగంలో ప్రీతి పవార్, జాస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి స్వర్ణాలు సాధించారు. పురుషుల విభాగంలో అంకుశ్ పంఘాల్, సచిన్ సివాచ్ బంగారు పతకాలను గెలుచుకున్నారు. జాదుమణి సింగ్, లవ్లీనా బోర్గొహైన్, నరేందర్ బెర్వాల్ రజత పతకాలు సాధించారు.
క్రీడలు
బాక్సింగ్‌లో భారత్ భళా.. 10 పతకాలు సొంతం


