దేశ ప్రజలపై ఈ-20 పెట్రోల్‌ను కేంద్రం బలవంతంగా రుద్దుతోందని.. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ-20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడై, మైలేజీ పడిపోతోందని విమర్శించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ కోసమే ఇథనాల్ పెట్రోల్‌ను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఈ-20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఈనెల 4న ప్రధాని మోదీ ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు.
వార్తలు
'ఈనెల 4న ప్రధాని ఇంటిని ముట్టడిస్తాం'


