గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. పురుషుల బాక్సింగ్ 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ స్వర్ణం సాధించాడు. దీంతో బాక్సింగ్ విభాగంలో ఇండియా స్వర్ణాల సంఖ్య ఆరుకు చేరింది. మొత్తంగా ఈ CWGలో భారత్ స్వర్ణాల సంఖ్య 12కు పెరిగింది.
క్రీడలు
బాక్సింగ్‌లో భారత్‌కు ఆరో స్వర్ణం


