గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల బాక్సింగ్ 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి స్వర్ణం సాధించారు. దీంతో బాక్సింగ్ విభాగంలో ఇండియా స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది. మొత్తంగా ఈ CWGలో భారత్ స్వర్ణాల సంఖ్య 11కు పెరిగింది.
క్రీడలు
బాక్సింగ్‌లో భారత్‌కు ఐదో స్వర్ణం


