హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్ ట్రోఫీ.. కెప్టెన్‌గా పాటిదార్

బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' వేదికగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న దులీప్ ట్రోఫీ కోసం జట్లను ప్రకటించారు. ఈ టోర్నీలో సెంట్రల్ జోన్ జట్టు కెప్టెన్‌గా RCB బ్యాటర్ రజత్ పాటిదార్‌ను ఎంపిక చేశారు. RCB స్టార్ ఆటగాడు జట్టును విజయపథంలో నడిపించి ట్రోఫీ గెలిపిస్తాడని ఫ్యాన్స్ తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.