హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు

గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ సత్తాచాటుతోంది. 54 కిలోల మహిళల బాక్సింగ్‌ విభాగంలో ప్రీతి పవార్‌ స్వర్ణం సాధించింగా, ఆ తర్వాత జైస్మిన్‌ లాంబోరియా 57 కిలోల మహిళల బాక్సింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. నార్తర్న్‌ ఐర్లాండ్‌కు చెందిన మికేలా వాల్ష్‌ను ఆమె ఓడించింది. ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 25 పతకాలున్నాయి.