హైదరాబాద్: 28°C
క్రీడలు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027: కార్తీక్ డ్రీమ్ ఇదే

భార‌త‌ మాజీ వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ తన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 డ్రీమ్‌ను ఎంపిక చేశాడు. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, రాహుల్, కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.