తాలిబన్ల పాలన నేపథ్యంలో ఆఫ్గానిస్తాన్‌తో ఐదు వన్డేల సిరీస్ నిర్వహిస్తుండటంపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర బోర్డులు దూరంగా ఉన్నా, ఐర్లాండ్ మాత్రం ఈ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్తోంది. నిరసనల ముప్పు ఉండటంతో క్రికెట్ ఐర్లాండ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. కాగా, ఆగస్టు 5 నుంచి 15 వరకు ఈ వన్డే సిరీస్ జరగనుంది.
క్రీడలు
ఐర్లాండ్ పర్యటనకు ఆఫ్గాన్.. భద్రత కట్టుదిట్టం


