హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్‌ గేమ్స్: భారత్‌కు తొలి స్వర్ణం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం వచ్చింది. 54 కిలోల మహిళల బాక్సింగ్‌ విభాగంలో ప్రీతి పవార్‌ స్వర్ణం సాధించింది. ఫైనల్‌లో ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్‌ సవన్నా డెల్గాడోను ఓడించింది. గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళా బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం.