హైదరాబాద్: 28°C
క్రీడలు

2027 వరల్డ్‌కప్: INDకు హోమ్‌గ్రౌండ్ ఇదే..!

దక్షిణాఫ్రికా, ZIM, నమీబియా వేదికగా జరిగే 2027 వన్డే వరల్డ్‌కప్‌లో IND లీగ్ మ్యాచ్‌లు ఎక్కువగా సెంచూరియన్‌లో జరిగే అవకాశం ఉంది. డర్బన్‌తో పోలిస్తే ఇక్కడ వర్షపు ముప్పు తక్కువగా ఉండటం, బ్రాడ్‌కాస్టింగ్, ప్రయాణ సౌలభ్యం ఉండటంతో బోర్డు, నిర్వాహకులు ఈ మైదానం వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ గ్రౌండ్‌లో 3 నుంచి 4 మ్యాచులు జరిగే అవకాశం ఉంది.