దులీప్ ట్రోఫీ 2026 కోసం ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంపికవ్వడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై సెలక్టర్ ప్రవంజన్ ముల్లిక్ స్పందిస్తూ.. తాము వైభవ్‌కు పూర్తి బాధ్యత ఇవ్వలేదని, ఇషాన్ కిషన్ ప్రధాన కెప్టెన్‌గా ఉంటాడని తెలిపాడు. వైభవ్ రోజురోజుకూ పరిణతి చెందుతున్నాడన్నాడు. భవిష్యత్తులో అతను టీమిండియా కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉందని అన్నాడు.
క్రీడలు
'వైభవ్ టీమిండియా కెప్టెన్ అవుతాడేమో'


