హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు ఒక్క రోజే 25 పతకాల ఛాన్స్‌

కామన్వెల్త్ క్రీడల్లో ప్రస్తుతం భారత ఖాతాలో 23 పతకాలు చేరాయి. ఇందులో ఐదు బంగారు, 12 రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. పట్టికలో పదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 25 పతకాలు చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పది మంది బాక్సర్లు ఫైనల్‌కు చేరి స్వర్ణాలపై గురిపెట్టారు. ఇవే కాకుండా మరో 15 పతకాలు భారత ఖాతాలో చేరే అవకాశం ఉంది.