ముదురు ఎరుపు రంగులో, మెరుస్తున్న వాటిని ఎంచుకోండి. తెల్లగా లేదా ఆకుపచ్చగా ఉన్నవి పుల్లగా ఉంటాయి. మంచి సువాసన వచ్చే తాజా స్ట్రాబెర్రీలకే ప్రాధాన్యత ఇవ్వండి. కాడల దగ్గర ఆకులు తాజాగా, పచ్చగా ఉండాలి. మచ్చలున్నవి, కుళ్లినవి కొనకండి. స్ట్రాబెర్రీలను బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. తర్వాత కాడలను తొలగించి గాలి చొరబడని డబ్బా లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రీజ్ చేయాలి.
ఆరోగ్యం
స్ట్రాబెర్రీలను కొంటున్నారా..?


