హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డుపై గుంతలు.. ప్రయాణికుల అవస్థలు

MBNR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జడ్చర్ల మండలంలోని కిష్టారం–కరూర్ రహదారి అధ్వానంగా మారింది. పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే రహదారికి మరమ్మత్త చేయాలని కోరుతున్నారు.