MDK: ఓటర్ ప్రత్యేక సవరణ (SIR) గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలని, మరణించిన, నకిలీ ఓట్లను తొలగించాలన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న ముసాయిదా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ముగిశాక, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని చెప్పారు.
వార్తలు
ఓటర్ల సవరణ గడువు పొడిగింపు: కలెక్టర్


