PLD: నరసరావుపేట శనివారం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన పల్నాడు తల్లి పాల మహోత్సవం–2026 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. "తల్లి ప్రేమకు.. ఆరోగ్యకరమైన భవిష్యత్తు తొలి అడుగు" అనే సందేశంతో తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువుల ఆరోగ్యానికి తల్లి పాలే ఉత్తమ ఆహారమని పేర్కొన్నారు.
వార్తలు
తల్లి పాలే శిశువుకు తొలి వరం


