హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అధిక కొవ్వుతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వు (ఒబేసిటీ) క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశముందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నేచర్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో 1.5 మిలియన్ క్యాన్సర్ కేసులను విశ్లేషించారు. ఇన్సులిన్, హార్మోన్లు, జీవక్రియల మార్పుల చైన్ రియాక్షన్ ద్వారా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని తెలిపారు.