వర్షాకాలంలో చెరకు రసం తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి, ఖనిజాలు లభిస్తాయి. అయితే రోడ్డుపక్కన అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసే చెరకు రసం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఈగలు, బ్యాక్టీరియా కారణంగా కలరా, టైఫాయిడ్, విరేచనాల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిశుభ్రత ఉన్న ప్రదేశాల్లో మాత్రమే చెరకు రసం తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
చెరకు రసం తాగేముందు ఇవి తెలుసుకోండి


