హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

టీనేజ్ అమ్మాయిల ఆరోగ్యం.. తల్లుల బాధ్యత

కౌమారదశలో అమ్మాయిలకు ఆరోగ్య నియమాలపై తల్లులు అవగాహన కల్పించాలని వైద్యులు తెలిపారు. నెలసరి సమయంలో పరిశుభ్రత, శానిటరీ ప్యాడ్ల సరైన వినియోగం, ప్రైవేట్ భాగాల శుభ్రత, కాటన్ లోదుస్తుల ప్రాధాన్యత వివరించాలి. నెలసరి సహజ ప్రక్రియ అని చెప్పి అపోహలు తొలగించాలి. శారీరక మార్పులపై స్నేహపూర్వకంగా మాట్లాడాలని చూసిస్తున్నారు.