వాల్‌నట్స్ పోషకాలతో నిండిన అద్భుతమైన ఆహారం. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో పరిమితంగా వాల్‌నట్స్ చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యం
వాల్‌నట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!


