కడప జిల్లాలో 23 కేంద్రాల్లో తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయిస్తున్నట్లు JC నిధి మీనా తెలిపారు. స్టీమ్ రైస్ KG రూ. 52, రా బియ్యం KG రూ. 50 చొప్పున రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 26 కిలోల వరకు అందజేస్తామని చెప్పారు. ఎర్రగుంట్ల,ప్రొద్దుటూరు రైతుబజార్లతో పాటు కడపలోని రిలయన్స్,విశాల్ మార్ట్,బద్వేల్లోని ప్రసాద్ రైస్ మిల్లులో బియ్యం పొందవచ్చన్నారు.
వార్తలు
జిల్లాలో తక్కువ ధరకు బియ్యం విక్రయం


