హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వానాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వానాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే సబ్బుతో చేతులు తరచుగా కడుక్కోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటి క్రిములు దూరంగా ఉంటాయి. బయట నీరు తాగకుండా మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. బయట ఆహారం తినకుండా ఇంట్లో శుభ్రంగా వండిన ఆహారం తీసుకోవాలి. డెంగ్యూ, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి మాస్కు ధరించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూడాలి.