హైదరాబాద్: 28°C
వార్తలు

ఖాజీమాన్యంలో పింఛన్ల పంపిణీ

NTR: ఇబ్రహీంపట్నం మండలం 15వ డివిజన్ పరిధి ఖాజీమాన్యంలో శనివారం పింఛన్ల పంపిణీ నిర్వహించారు. TDP కౌన్సిలర్ ఉప్పతల గోపాలరావు పాల్గొని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీనే పింఛన్లు సకాలంలో ఇస్తుందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నామని గోపాలరావు తెలిపారు.