NLR: కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొడవలూరు, విడవలూరు మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి ఆగస్టు 4వ తేదీన ఉదయం 10 గంటలకు కావలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సిడిపిఓ శారద ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అప్లై చేసిన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.
వార్తలు
'అంగన్వాడీ పోస్టులకు 4న ఇంటర్వ్యూలు'


